Breaking News

Live

బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా ఎ. రేవంత్ రెడ్డి నివాళులు

హైదరాబాద్,మార్చ్ 13(నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా ఎ. రేవంత్ రెడ్డి నివాళులు ఆ మహనీయునికి...

గ్లోబల్ ప్రొడక్షన్ హబ్‌గా హైదరాబాద్.. Netflix ఐలైన్ స్టూడియో లాంచ్

హైదరాబాద్,మార్చ్ 13(నేటి తెలుగు పత్రిక): Netflix తన గ్లోబల్ ప్రొడక్షన్, ఇన్నోవేషన్ యూనిట్ అయిన Eyeline Studiosను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ స్టూడియోను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX),...

సీఏలో ప్రతిభ చాటిన భవ్యస్ ను సత్కరించిన ఆకుల గాంధీ తదితర ప్రముఖులు

మార్చ్ 13(నేటి తెలుగు పత్రిక): ఖమ్మం నగరంలోని 17వ డివిజన్ శ్రీనివాస నగర్ వాస్తవ్యులు, మున్నూరుకాపు సంఘం ప్రముఖులు కూరాకుల మోహన్-లలిత దంపతుల కుమారుడు భవ్యస్ చార్టెడ్ అక్సౌంటెంట్ (సీఏ) పరీక్షలో జాతీయ స్థాయిలో...

మూసీ నదికి సరికొత్త రూపు.. రూ.7 వేల కోట్ల మెగా ప్రాజెక్ట్‌కు సిద్ధం తెలంగాణ

మార్చి12: (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగరానికి ప్రాణాధారమైన మూసీ నది ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తొలి దశ...

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై రాజకీయాలు తగవు.. ప్రతిపక్షాలపై కిషన్ రెడ్డి విమర్శలు

మార్చి12: (నేటి తెలుగు పత్రిక): మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలను ముందుకు...

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్

మార్చి 12(నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలకు సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్లను ఉచితంగా పంపిణీ...

గ్యాస్ కొరత ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌లకు భారీ డిమాండ్

మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): దేశంలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రభావం ఇప్పుడు కిచెన్‌లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఎల్పీజీ సరఫరా అంతరాయం కారణంగా దేశవ్యాప్తంగా ఇండక్షన్ కుక్‌టాప్‌ల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. గ్యాస్...

రెండు పెళ్లిళ్లు.. బ్యాంకు ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం.. చివరికి అరెస్ట్

మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): నిరుద్యోగులకు బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, తక్కువ ధరకు స్థలాలు కొనిపెడతానని నమ్మబలికి కోట్ల రూపాయలు మోసం చేసిన అంతరాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం...

50 ఏళ్ల పెళ్లి బంధానికి గ్రాండ్ సెలబ్రేషన్.. మల్లారెడ్డి మళ్లీ పెళ్లి

మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి చామకూర మల్లా రెడ్డి ఇంట్లో త్వరలోనే పెళ్లి సందడి మొదలుకానుంది. అయితే ఈ పెళ్లి ఆయన కుటుంబ సభ్యులది కాదు.. స్వయంగా మల్లారెడ్డి తన భార్య...

విద్యార్థినులకు ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటీలు.. భారీ పథకం సిద్ధం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థినులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీల పథకాన్ని తీసుకురావడానికి ప్రణాళిక రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్...

Breaking News