మహిళా సాధికారతకు కొత్త దిశ.. తెలంగాణలో జిల్లా మహిళా సమాఖ్య భవనాలు సిద్ధం
మే 08, (నేటి తెలుగు పత్రిక): గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మరింత బలమైన వేదిక కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు శాశ్వత...
