భార్యతో మాట్లాడాడన్న అనుమానం.. స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి
హైదరాబాద్, మార్చి 29, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో మాట్లాడాడన్న అనుమానంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.పోలీసుల...
