జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు.. 2 లక్షల మందికి చేయూత – రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల చేయూత...
