ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై వేగం పెంచాలని మంత్రి ఆదేశం
ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హమైన వాటిని వెంటనే ఆమోదించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై మున్సిపల్...
