‘నాన్న’ అని పిలిచే అదృష్టం నాకు దక్కింది: లోకేశ్ భావోద్వేగ సందేశం
ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభినందనలు...
