ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాడులు.. కీలక నిందితుల ఇళ్లలో సోదాలు
ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. కేసులో కీలక నిందితుల నివాసాలు, కార్యాలయాలను లక్ష్యంగా...
