ఆకివీడు రామాలయం పిల్ కొట్టివేత… హైకోర్టు కీలక తీర్పు
అమరావతి, ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆకివీడు రామాలయానికి సంబంధించిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.రామాలయం...
