Breaking News

Live

సురేఖ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. బీజేపీ నేతల తీవ్ర విమర్శలు

జనగామ/హైదరాబాద్, మే 06, (నేటి తెలుగు పత్రిక): మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగింది. ‘‘జై శ్రీరాం అంటే డబ్బులు వస్తాయా?’’ అనే వ్యాఖ్యలతో హిందువులను కించపరిచారని...

మెట్రో ఫేజ్-2 అనుమతుల కోసం ఢిల్లీకి సీఎం రేవంత్ పర్యటన

హైదరాబాద్, మే 06, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు అనుమతులు సాధించేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్...

ఏపీని స్టీల్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు.. భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల లక్ష్యం: చంద్రబాబు

అమరావతి, మే 06, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని అపారమైన ఇనుప ఖనిజ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఆదాయం పెంచడంతో పాటు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

విద్యలో ఏఐ వినియోగంపై ఉన్నత స్థాయి కమిటీ సీఎం రేవంత్ రెడ్డి

మే 06, (నేటి తెలుగు పత్రిక): ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, సాంకేతిక మరియు వైద్య విద్య సిలబస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్...

పంట మార్పిడి పై చర్చకు సిద్ధమైన ప్రభుత్వం: రేవంత్ రెడ్డి

మే 06, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ (రైతు కమిషన్) ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికు పంట మార్పిడి విధానాలపై నివేదికను సమర్పించింది. కమిషన్ చైర్మన్ ఎం....

హైదరాబాద్‌లో బయో-టెర్రర్ కుట్ర కేసులో NIA ఛార్జ్‌షీట్ దాఖలు

మే 06, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ సహా ముగ్గురిపై బయో-టెర్రర్ కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇస్లామిక్ స్టేట్కు...

నా వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి కొండా సురేఖ వివరణ

మే 06, (నేటి తెలుగు పత్రిక): వరంగల్ రైతు మేళాలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. దేవాలయాల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో దేవదాయ...

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా

పామర్రు మే 05 ( నేటి తెలుగు పత్రిక ): ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు.సామాజిక ఆరోగ్య కేంద్రంను మంగళవారం ఆకస్మిక...

ఎమ్మెల్యే టికెట్‌కు రూ.5 కోట్లు డిమాండ్: మనోజ్ తివారీ ఆరోపణలు

మే 05, (నేటి తెలుగు పత్రిక): టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం తనను రూ.5 కోట్లు ఇవ్వాలని పార్టీ అడిగిందని ఆరోపించారు.ఈసారి టికెట్ ఇవ్వకపోవడానికి...

జీవో నెంబర్ 07 ను రద్దు చేయాలి.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నందికొండ రమేష్, జాయింట్ సెక్రటరీగా మేకల శ్రీధర్ నియామకం. ముషీరాబాద్, మే 05(నేటి...

Breaking News