బీఆర్ఎస్‌లో హరీశ్‌రావు భవిష్యత్తు ఆయనకే తెలియదు.. మంత్రి పొంగులేటి సెటైర్లు
మే 23, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి హరీశ్‌రావుపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును ఆపేస్తామంటూ హరీశ్‌రావు ఎలా మాట్లాడుతున్నారని ఆయన...
