Breaking News

Live

డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయి: విద్యాశాఖ కార్యదర్శి

మే 31, (నేటి తెలుగు పత్రిక): డీఎస్సీ నియామకాల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా,...

తుమ్మిడిహెట్టి అంశంపై మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు: సీఎం రేవంత్

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి చర్చలే మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తున్నప్పటికీ, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశంపై చర్చించేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని...

ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ సవాల్

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): రైతుల పేరుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా...

అమరావతిలో మధ్యతరగతి, పేదలకు గృహ సముదాయాలు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

మే 31, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి నిర్వహించిన సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు...

కాంగ్రెస్, బీజేపీ నేతలకు మిత్తితో చెల్లిస్తాం: కేటీఆర్

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ముషీరాబాద్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన, మరో ఏడాది పాటు...

తుంగభద్రలో హైదరాబాదీలు మృతి

మే 31, (నేటి తెలుగు పత్రిక): కర్నూలు జిల్లా తుంగభద్ర నదిలో గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించి వెలికితీశాయి. మృతుల్లో సతీశ్ (35), ఆయన కుమారుడు యువన్ చంద్ర (5),...

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలి: వైసీపీ

అమరావతి, మే 31, (నేటి తెలుగు పత్రిక): మత మార్పిడి జరిగినప్పటికీ దళితుల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం అంతరించిపోదని పేర్కొంటూ దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో కొనసాగించాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ...

నేడే ఐపీఎల్ ఫైనల్.. టైటిల్ ఎవరి సొంతం?

మే 31, (నేటి తెలుగు పత్రిక): అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు ఐపీఎల్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. రెండోసారి ట్రోఫీని ముద్దాడాలనే లక్ష్యంతో ఇరు...

బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): సింగరేణిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు...

మంత్రి నివాసంలో రూ.92 లక్షల పనులా? రాజకీయ దుమారం రేపుతున్న ఖర్చుల వివాదం

మే 31, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.12లో ఉన్న మంత్రి నివాసం (క్వార్టర్ నం.10)లో బాత్రూంల ఆధునికీకరణతో పాటు ఇతర సివిల్ పనుల కోసం సుమారు రూ.92.50 లక్షలు ఖర్చు...

Breaking News