బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

ముంబై కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ?

ముంబై కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ?

మే 08, (నేటి తెలుగు పత్రిక): రోహిత్ శర్మ మరోసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం.ఇక మరోవైపు తాజాగా తండ్రిగా మారిన సూర్యకుమార్ యాదవ్ కూడా మే 10న జరిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశమున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి.ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మ మళ్లీ ముంబైకి నాయకత్వం వహించవచ్చనే ప్రచారం జోరందుకుంది. “హిట్‌మ్యాన్” కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలవడంతో అభిమానులు కూడా ఆయన తిరిగి కెప్టెన్‌గా రావాలని కోరుకుంటున్నారు.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్