బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

ఫైనల్ బెర్త్ కోసం ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ పోరు

ఫైనల్ బెర్త్ కోసం ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ పోరు

మే 26, (నేటి తెలుగు పత్రిక): IPL-2026లో నేడు జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో Royal Challengers Bengaluru, Gujarat Titans జట్లు ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడనున్నాయి. ధర్మశాలలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పిచ్ ఛేజింగ్‌కు అనుకూలంగా ఉండటంతో టాస్ కీలకం కానుంది. గత రికార్డుల ప్రకారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో రెండో ఇన్నింగ్స్ ఆడిన జట్టే విజయం సాధించడం ఆసక్తికరంగా మారింది.గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోగా, ఓడిన జట్టు ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది. అభిమానుల్లో ఈ మ్యాచ్‌పై భారీ ఉత్కంఠ నెలకొంది.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్