బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?

పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?

మే 26, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే దాదాపు రూ.8 వరకు పెరిగిన నేపథ్యంలో మరోసారి భారీ పెంపు ఉండొచ్చన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత కొన్ని నెలల నష్టాల నుంచి పూర్తిగా కోలుకోవాలంటే ఇంధన ధరలను లీటరుకు మరో రూ.28 నుంచి రూ.33 వరకు పెంచాల్సి ఉంటుందని ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.అయితే ఒకేసారి అంత భారీగా ధరలు పెంచే అవకాశం తక్కువేనని, విడతల వారీగా క్రమంగా పెంపులు ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, దిగుమతి వ్యయాలు, డాలర్ మారకం విలువ వంటి అంశాల ప్రభావంతో ఆయిల్ కంపెనీలపై ఆర్థిక భారం పెరిగిందని పేర్కొంటున్నారు.ఇంధన ధరల పెరుగుదలతో ఇప్పటికే సామాన్య ప్రజలు, రవాణా రంగం, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మరిన్ని పెంపుల వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి