బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హైదరాబాద్ విభజనపై బీజేపీ విమర్శలు

హైదరాబాద్ విభజనపై బీజేపీ విమర్శలు

మే 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం మజ్లిస్ పార్టీ ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. గతంలో కేసీఆర్ పాలనను ‘తుగ్లక్ పాలన’గా విమర్శించిన ఆయన, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.మూడు కార్పొరేషన్లుగా విభజించినప్పటికీ ఇప్పటికీ సరైన సరిహద్దు మ్యాప్‌లు సిద్ధం కాలేదని ఆయన అన్నారు. నగర ప్రజలకు స్పష్టత లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. నగర ప్రజలు మేయర్ పదవులను బీజేపీకి అప్పగిస్తే పారదర్శక పాలన అందిస్తామని రామచంద్రరావు పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి