బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

నేడే ఎలిమినేటర్.. ఓడితే ఇంటికే!

నేడే ఎలిమినేటర్.. ఓడితే ఇంటికే!

మే 27, (నేటి తెలుగు పత్రిక): IPL-2026లో ఈరోజు ముల్లన్‌పూర్ వేదికగా Sunrisers Hyderabad, Rajasthan Royals జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక పోరులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుండగా, విజేత క్వాలిఫయర్-2లో Gujarat Titansతో ఢీకొంటుంది. ముల్లన్‌పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 214గా నమోదైంది. IPL చరిత్రలో ఇరు జట్లు 23 సార్లు ఎదురెదురుపడగా, 14 విజయాలతో హైదరాబాద్ జట్టుదే పైచేయి. కీలక పోరులో ఏ జట్టు ఒత్తిడిని జయించి ముందడుగు వేస్తుందో చూడాలి.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్