బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

కర్ణాటక రాజకీయాల్లో కొత్త చర్చ.. సిద్దరామయ్యకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలేనా?

కర్ణాటక రాజకీయాల్లో కొత్త చర్చ.. సిద్దరామయ్యకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలేనా?

మే 27, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేసే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలమైన ఓబీసీ నేతగా ఆయనను ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ ప్రోత్సహిస్తున్న సోషల్ జస్టిస్ అజెండాలో భాగంగా సిద్దరామయ్యను రాజ్యసభకు పంపించి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై జరిగిన చర్చల అనంతరం ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ