Breaking News

Minister Ponguleti is We are drafting the procedures related to the Bhu Bharati Act

జర్నలిస్టులకి మంత్రి పొంగులేటి శుభవార్త

జర్నలిస్టులకి మంత్రి పొంగులేటి శుభవార్త

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 03

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్
  • తెలంగాణలోని అర్హులైన ప్రతీ జర్నలిస్టుకి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇళ్ల స్థలం మంజూరు జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
  • ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల సమస్యలను తమ ప్రభుత్వంలో పరిష్కరిస్తామని అన్నారు.
  • ప్రస్తుతం జర్నలిస్టు ఇండ్ల సొసైటీ సమస్య సుప్రీం కోర్టు పరిధిలో ఉందని.. అయినప్పటికీ అతి త్వరలోనే వారి సమస్యకు పరిష్కారం చూపిస్తామని మంత్రి భరోసానిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *