Breaking News

CM Revanth Reddy's Tomorrow the Chief Minister will meet the MLAs

రేపు ముఖ్యమంత్రి ఎమెల్యేల తో భేటీ..కాకరేపుతున్న రహస్య భేటీ

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిణామాలు: ఎమ్మెల్యేల భేటీ, చర్చలు

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెసు పార్టీలో రాజకీయ పరిణామాలు కాకరేపుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు ప్రచారం జరగుతున్న నేపథ్యంలో, రేపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమెల్యేలు తో భేటీ కానున్నారు.

ఈ సమావేశం రేపు మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాసమున్షీ మరియు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా హాజరు కానున్నారు. ఎమెల్యేలు తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది.

అకాల వర్షాల దెబ్బ.. రైతులకు భారీ నష్టం: కవిత

ఈ సమావేశంలో ఎమెల్యేలు ను నాలుగు గ్రూపులుగా విడదీసి వారితో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీపా దాసమున్షీ రేపు సాయంత్రం లేదా శనివారం రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది.

రహస్య సమావేశం గురించి పార్టీలో జరుగుతున్న చర్చల నేపథ్యంలో, పార్టీ పెద్దలు ఎమెల్యేలు తో వ్యక్తిగతంగా భేటీ కాకుండా, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వారికి ఉన్న సమస్యలు గురించి చర్చించాలనే అభిప్రాయానికి హస్తం ఇచ్చారు.

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డులో సుడుగు శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు డ్రైనేజీ పనులు ప్రారంభం

ఇక, బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. శాసనసభ కార్యదర్శి నోటీసుల విషయంలో ఎమెల్యేలు దానం నాగేందర్ ఇంట్లో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు కింద అధికారాలు ఏ విధంగా సాగాలని చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *