Breaking News

After the BC census, the other parties in the state are out of date

బీసీ కులగణన తరవాత రాష్ట్రం లోని ఇతర పార్టీలకి కాలం చెల్లింది

శోభారాణి, మహిళ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్, ,

గాంధీ భవన్..

బండ్రు శోభారాణి ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్

బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించాలీ అని సీఎం రాష్ట్రం లో బీసీ కులగణన చేశారు

బలహీన వర్గాలు చాలా సంతోషం పడుతున్నాయి

బీసీ కులగణన తరవాత రాష్ట్రం లోని ఇతర పార్టీ లకి కాలం చెల్లింది

బీఆర్ఎస్ లో ఏం ప్రాబ్లెమ్ఉన్నా కల్వకుంట్ల కుటుంబం ఏ మాట్లాడాలి

కొత్తగా కవిత బీసీ నినాదం ఎత్తుకుంది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

బీసీ లగురించి మాట్లాడడానికి బీఆర్ఎస్ లో ఒక్క బీసీ నాయకుడు లేడు

తెలంగాణ రాష్ట్రం వస్తే దళిత సీఎం అని కెసిఆర్ దళితులని మోసం చేశారు

బీసీ బంధు అని బీసీ లని మోసం చేశారు

ఏ వర్గానికి బీఆర్ఎస్ హయాం లో న్యాయం జరగలేదు

కవిత గురించి మాట్లాడాటానికి మాకే సిగ్గుగా ఉంది

కుటుంబం లో ఉన్న కొట్లాటలు కి ఏదో నినాదం తో ప్రజల మధ్య ఉండడానికి బయటికి వస్తుందికవిత

బిఆర్ఎస్ కి ఒక బీసీ నాయకుడిని అధ్యక్షుడిని చెయ్యగలరా కవిత చెప్పాలి

బండి సంజయ్ వ్యవహారం పిచ్చి వాడి చేతిలో రాయి లాగా ఉంది

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

కార్పొరేటర్ కి ఎక్కువ ఎంమ్మెల్యే కి తక్కువ బండి సంజయ్

రాష్ట్రం కి రావలసిన నిధులు అభివృద్ధి గురించి మాట్లాడండి బండి సంజయ్

రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కి లేదు

అధికారం లో ఉన్నపుడు ఐఏఎస్ లతో కాళ్ళు బూట్లు పట్టించుకున్న కేటీఆర్ కి ఐఏఎస్ లగురించి మాట్లాడే అర్హత లేదు

ఏ మొఖం పెట్టుకొని రైతు దీక్ష చేస్తున్నారు

బీఆర్ ఎస్ మనుగడ కోసం కేటీఆర్ బుడబుక్కల వేషాలు వేస్తున్నాడు

రైతులు కూడా కేటీఆర్ ని దగ్గరకి రానివ్వరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *