Breaking News

Free Liver Camp under SVR Kidney and Super Specialty Hospital Suryapet and Care Diagnostic Imaging Center

ఎస్ వి ఆర్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు కేర్ డయాగ్నస్టిక్ ఇమేజింగ్ సెంటర్ ఆధ్వర్యం లో ఉచిత లివర్ క్యాంపు

కోదాడ లో డాక్టర్ మట్టా రాకేష్ (గ్యాస్ట్రో ఆంట్రాలజిస్ట్)ఎస్ వి ఆర్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూర్యాపేట మరియు కేర్ డయాగ్నస్టిక్ ఇమేజింగ్ సెంటర్ ఆధ్వర్యం లో ఉచిత లివర్ క్యాంపు
——————————————

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కాలేయ వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా తరచూ పరీక్షలు చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ మట్టా రాకేష్ తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో గల కేర్ డయాగ్నస్టిక్ అండ్ స్కాన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత లివర్ క్యాంపు కార్యక్రమంలో వారు పాల్గొని రోగులకు ఉచితంగా ఓపి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు (హెపటైటిస్ బి,హెపటైటిస్ సి,అల్ట్రా సౌండ్ అబ్డామెన్ ,మరియు 5000 రూపాయల విలువైన ఫైబ్రో స్కాన్ )జరిపి ఈ ఉచిత వైద్య శిబిరంలో 150మందికి పైగా రోగులకు వైద్య సేవలను అందించారు. ఉచితంగా ప్రతి ఓపి 5000 రూపాయల విలువ చేసే ఫైబ్రో స్కాన్, రక్త పరీక్షలు జరిపి రోగులకు సేవలు అందించినందుకు గాను డాక్టర్ మట్టా రాకేష్ మరియు కేర్ డయాగ్నస్టిక్ (డాక్టర్ రాజేష్ రెడ్డి)నిర్వాహకులను పలువురు అభినందించారు…………

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *