బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

భారతీయ రైల్వేలో చారిత్రాత్మక పరిణామం: LNG–డీజిల్ మిశ్రమ రైళ్లు ప్రారంభం

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: భారతీయ రైల్వే పర్యావరణహిత ప్రయాణం దిశగా అడుగు పెడుతోంది. అహ్మదాబాద్ రైల్వే విభాగంలో డీజిల్ వినియోగాన్ని 40% తగ్గించే LNG–డీజిల్ ‘డ్యూయల్ ఫ్యూయల్’ డెమూ రైళ్లు ప్రవేశపెట్టబడ్డాయి. సుమారు 2,000 కిలోమీటర్ల ట్రయల్ విజయవంతం అయ్యి, ఈ రైళ్లు ఇప్పుడు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. దీని వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి, నిర్వహణ ఖర్చులు సైతం తగ్గుతాయి, భవిష్యత్తులో మరిన్ని రైళ్లు ఈ విధానంలోకి మార్చే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు