బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

రాజమండ్రి రోడ్డు ప్రమాదం: జబర్దస్త్ నటుడు బాబీ దుర్మరణం

యువ కళాకారుడి మృతి.. సినీ వర్గాల్లో విషాదం

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు పొందిన యువ నటుడు లక్ష్మీ నారాయణ (28) అలియాస్ బాబీ మృతి చెందారు. రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.ప్రమాద సమయంలో బాబీ హెల్మెట్ ధరించకపోవడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బాబీతో పాటు మరో ఇద్దరు యువకులు కూడా మృతి చెందారు. అయితే హెల్మెట్ ధరించిన ఓ యువకుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.రాజమహేంద్రవరం చెందిన బాబీ, మాజీ ఎంపీ హర్ష కుమార్ వద్ద డ్రైవర్‌గా పని చేశారు. అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి కార్యక్రమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.బాబీ అకాల మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జబర్దస్త్ కళాకారులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు