బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

కారు గుర్తుకు ఓటు వేసి 2,3 వార్డ్ అభ్యర్థులను గెలిపించాలని బిఆర్ఎస్ నాయకుల ప్రచారం

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 05 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు యాదగిరిగుట్ట మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారం లో బాగంగా 2,3 వ వార్డుల అభ్యర్థులు పాపట్ల నరహరి, కోల కవెరివెంకటేశ్ గార్లకు కారు గుర్తు కు ఓటువేసి బారి మెజార్టీ గెలిపించాలని ప్రజలను అభ్యర్థించిన బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు, ప్రచారం లో పాల్గొన్న గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, క్యామ మల్లేష్ ఇంఛార్జి భువనగిరి ఎంపీ, కల్లూరు రామచంద్రారెడ్డి, కర్రే వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు