బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

దీర్ఘకాలిక విద్యుత్ సమస్యల. పరిష్కారం: సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ

కోదాడ ,ఫిబ్రవరి 5. (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, మునగాల మండల పరిధిలోని నరసింహపురం గ్రామంలో ఎన్నో ఏళ్లుగా అపరిశుకృతంగా ఉన్న విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు ఇటీవల గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. సంబంధిత డి ఈ హుజూర్నగర్. వారి దృష్టికి తీసుకువెళ్లగా. వెంటనే స్పందించిన సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు నేడు గ్రామానికి అవసరమైన. విద్యుత్ స్తంభాలను. అలాగే జనవాసాల మధ్యలో ఉన్న సింగల్ ఫేస్ ట్రాన్స్ఫారం లను. మరియు. గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు నూతన కరెంటు వైర్లను. ఏర్పాటు చేయడం. ఇంకా తదితర విద్యుత్ సమస్యలను గ్రామ సర్పంచి పర్యవేక్షణలో దగ్గరుండి. పర్యవేక్షించడమైనది. ఈ సందర్భంగా సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు సహకరించిన సంబంధిత విద్యుత్ అధికారులకు సర్పంచ్ సత్యనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలా గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను ఇలాగే. సంబంధిత ప్రతి అధికారులు స్పందించి. చిత్తశుద్ధితో గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు కృషిచేసి. స్థానిక సర్పంచులకు. సహకరించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు వీరబోయిన నరేష్. గ్రామపంచాయతీ సిబ్బంది. ‌. విద్యుత్తు అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు