బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

యాదగిరిగుట్టలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

యాదగిరిగుట్టలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం
  • ఇంటింటి ప్రచారంలో ఒకటవ వార్డు గౌలికర్ అరుణ రాజేష్.

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌలికర్ అరుణ రాజేష్ ఎన్నికల సందర్భంగా ఇంటి ఇంటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకటవ వార్డులో అరుణ రాజేష్ మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. 1వ వార్డు అభ్యర్థి అరుణ రాజేష్ ప్రచారంలో బాగంగా చేతి గుర్తుపై అమూల్యమైన ఓటును ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు .ఈ నేపథ్యంలో వారికి ప్రజలు స్వాగతాలు పలుకుతూ జై అరుణ రాజేష్ జిందాబాద్ , హస్తం గుర్తుకే మన ఓటు అని నినాదాలు చేస్తుండగా ప్రజలు స్వాగతం పలికి మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఇల్లు ఇల్లు తిరిగి ప్రచారం చేస్తూ ఓటర్లను ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి అరుణ రాజేష్ మాట్లాడుతూ మన ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారి సహకారంతో ఒకటవ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు . ఇట్టి కార్యక్రమంలో వీరితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు