బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

మంగళగిరిలో ఈ నెల 13 న మెగా జాబ్ మేళా

మంగళగిరిలో ఈ నెల 13 న మెగా జాబ్ మేళా

మంగళగిరి ఫిబ్రవరి 09 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి V.T.J.M & I.V.T.R డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 13 న మెగా జాబ్ మేళా నిర్వహణ, యువతకు ఉపాధి అవకాశాలు అందించడమే మంత్రి నారా లోకేష్ లక్ష్యం గా మంగళగిరి లో జాబ్ మేళా, ఈజాబ్ మేళాలో 15 కు పైగా కంపెనీలు పాల్గొననున్నాయని, మొత్తం 590 మందికి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, B.Tech వంటి అర్హతలున్న 18 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు గల నిరుద్యోగులు అవసరమైన ఆధార్, సర్టిఫికేట్లు, ఫోటోలు, బయోడేటాతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు, ఎంపికయ్యే వారికి నెలకు ₹10,000–₹50,000 వరకు వేతనాలు లభించనున్నాయి.
జాబ్ మేళా వివరాలు:
తేదీ: 13-02-2026
సమయం: ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
స్థలం: V.T.J.M & I.V.T.R డిగ్రీ కళాశాల, మంగళగిరి

రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్ (naipunyam.ap.gov.in) ద్వారా నమోదు చేసుకోవచ్చును,మరిన్ని వివరాల కోసం 9966788993,8074597926,7780588993) నంబర్లను సంప్రదించవచ్చు. జాబ్ మేళా రోజు ప్రత్యక్ష రిజిస్ట్రేషన్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు