Breaking News

ఫిబ్రవరి 28 న జరగబోవు బీసీ ల ధర్నాను జయ ప్రదం చేయండి…!

విజయవాడ: ఫిబ్రవరి 28 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: బీసీలందరూ కలిసి భారీ ఎత్తున మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నారగోని ప్రకటించారు. ఈ సందర్భంగా సోమవారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయస్థాయిలో బిసి కులగణన చేపడతామని చెప్పిన మోడీ మాట తప్పి బీసీలను మోసం చేసే విధంగా ప్రయత్నాలు జరు గుతున్నాయని అనుమా నంగా ఉన్నది. బీసీ కులగణన ఇప్పుడు జరగకపోతే పది సంవత్సరాల వరకు జరగడానికి అవకాశం లేదు. కోర్టు ల్లో బిసి జనాభా లెక్కలు అడిగినప్పుడు ప్రభుత్వాల వద్ద సరైన సమాధానం లేదు. మార్చి మొదటి వారంలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయిం చినాము. విజయవాడ నగరంలో జరిగే ధర్నాకు సిపిఐ, సిపిఎం అన్ని ప్రజా సంఘాలను ఇతర బీసీ సంఘాల నాయకులను మద్దతుతో నిర్వహించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నామినేటెడ్ పదవులను బీసీలకు ఇవ్వకుండా నిర్ల క్ష్యం వహిస్తున్నారు. బీసీ కార్పొరేషన్లకు డైరెక్టర్లు లేరు, ఆఫీసులు లేవు, నిధులు లేవు. అభివృద్ధి శూన్యం. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వస్తే బీసీలకు బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగు తుందని ఆశలు పెట్టుకు న్నారు. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వంలో టిడిపి మీద టిడిపి నాయకులు, కార్యకర్తల మీద దాడులు జరిగినాయి. కూటమి ప్రభు త్వంలో కూడా వైసిపి నాయకుల మీద, ఇళ్ళ మీద దాడులు జరుగుతు న్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యక్తిగతమైన దాడులు జరుగుతున్నాయి. ఏదైనా సమస్య వస్తే మీడియా ద్వారా సిద్ధాంత పరంగా విమర్శలు చేసుకో వచ్చు. హుందాగా వ్యవహరించాలి దిగజారుడు రాజ కీయాలు చేయకూడదు. దాడులు చేయడమే కాకుం డా వారిపై కేసులు కూడా పెడుతున్నారు ఇది దారు ణమైన చర్య. గతంలో రాయలసీమలో ఫ్యాక్షసి ఉండేది. ఏపీలో కొత్త సంస్కృతిని సృష్టిస్తున్నా రు. జగన్ మెప్పుకోసం చంద్రబాబును తిడితే నాకు పదవి వస్తుందని వైసిపి నాయకులు తిట్టి నారు. చంద్రబాబు మెప్పు కోసం టిడిపి వారు దాడి చేస్తున్నారు. దీన్ని ఆపాల ని ఈ సందర్భంగా కోరుతు న్నాము. ఈ సమాజంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఈ రెండు కుటుంబాలేనా ప్రశ్నించా రు. వి.అయ్యన్న బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మార్పులు రాబో తున్నాయి అనేదానికి బీసీ మహాధర్నా నిదర్శనం. రిజ ర్వేషన్లు ప్రజాస్వామిక దృక్పథం సుప్రీంకోర్టు కొన్ని సార్లు వ్యతిరేకంగా కొన్ని సార్లు అనుకూలంగా రిజ ర్వేషన్లు పై తీర్పు చెప్పినా యి. రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లకుండా పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది.
ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 30 సంవత్సరాలు నడిచిం ది. సుప్రీం కోర్ట్ అనుకూల వ్యతిరేక తీర్పుతి ఇచ్చింది.సుప్రీం కోర్ట్ బీసీలకు 27% మించి రిజర్వేషన్ లేదని చెప్పినాయి. ఈరోజు రిజ ర్వేషన్లు అమలు జరిగే పరిస్థితి లేదు. కేంద్రంలో ప్రభుత్వ సంస్థలన్నీ కూడా 90% ప్రైవేట్ వ్యక్తుల చేతి లోకి వెళ్లినాయి. అందు వలన ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయి ప్రైవేటు ఉద్యో గాలు పెరిగిపోయినాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తున్నారు. అదేవిధం గా ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతున్నా ము. ఎస్సీ వర్గీకరణ వచ్చి న తర్వాత ఎస్సీల మధ్య పెద్ద అగాధం ఏర్పడింది.బీసీ రిజర్వేషన్ లు జనాభా ప్రాతిపదికన కచ్చితంగా 44% అమలు చేయాలి. 28వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు మహా ధర్నా కార్యక్రమం విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం పోట్లూరి శ్రీదేవి ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు, పూర్ణచంద్ర రావు ఆర్గనైజింగ్ సెక్రటరీ, జై బాబు, రేఖ, బీసీ సం ఘం నాయకులు తదితరు లు పాల్గొన్నారు.

సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

పీహెచ్ సి లో చికిత్స పొందుతున్న బాలికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *