బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ముల్కలపల్లి మల్లన్నను దర్శించుకున్న ఆర్టీఐ కమీష్ నర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి.

ముల్కలపల్లి మల్లన్నను దర్శించుకున్న ఆర్టీఐ కమీష్ నర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 10 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ భ్రమరాంబ,గొల్ల కేతమ్మ, సమేత మల్లికార్జున స్వామి ని దర్శించుకుని స్వామి అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడo జరిగింది. ఈ సందర్భంగా ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించిన తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా కో ఆర్డినేటర్ దేవరుప్పల ఐలయ్య, దత్తాయపల్లి సర్పంచ్ జేరిపోతుల కరుణాకర్,ఉప సర్పంచ్,జిట కిషన్ యాదవ్,మండల కాంగ్రెస్ నాయకులు,గుంటి మల్లేశ్ యాదవ్,గొప్ప కొండల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు