బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

మహాత్మా గాంధీ జాతీయ అవార్డు అందుకున్న హెల్పింగ్ సొసైటీ “సింగారం రమేష్”

మహాత్మా గాంధీ జాతీయ అవార్డు అందుకున్న హెల్పింగ్ సొసైటీ “సింగారం రమేష్”

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 10, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న పసునూరి శ్రీనివాస్ నటుడు చీప్ గెస్ట్ సోమవారం రోజున రవీంద్రభారతిలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ అవార్డు మహోత్సవంలో యాదాద్రి భువనగిరి జిల్లా వికలాంగుల హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గత 2006 సంవత్సరము నుండి వికలాంగులకు అందిస్తున్న సేవలను గుర్తించి “సింగారం రమేష్” గారిని శాలువాతో ఘనంగా సన్మానించి మెమెంటో అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సింగారం రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మోనార్ దుర్గ ప్రసాద్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆర్.వి.ఎస్ షేక్ నయీమ్, టి.ఆర్.వి.ఎస్ మోహన్ మున్నా, వ్యవస్థాపక టి.ఆర్.వి.ఎస్ గార్లు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు