బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 10 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజు ఆత్మకూరు మండల కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామ ప్రజల కళ అయినా డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు నిధులు కేటాయించి పనులను వేగవంతంగా చేయిస్తున్న ఆలేరు అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.మొదటి విడతగా 1.కోటి 70లక్షలు,రెండో విడత 80 లక్షల (హై స్కూల్ వరకు సిసి రోడ్ నిర్మాణానికి ) నిధులు కేటాయించడం జరిగింది. అట్టి రోడ్డు నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. మంగళవారం సిసి రోడ్ నిర్మాణ పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు పరిశీలించి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ పోతగాని మల్లేశం గౌడ్,వార్డు సభ్యులు బూడిద శేఖర్ కాంగ్రెస్ నాయకులు జన్నాయికోడె యుగంధర్, గుండెగాని ఐలయ్య దొంతరబోయిన భాస్కర్,,రంగస్వామి, నోముల యాదగిరి,రంగా శ్రీను, ఎలగందుల శ్రీనివాస్,తవిటి రాజు, కోరే మల్లేష్, మోలుగురీ సత్యనారాయణ తొండల అనిల్, యాస సుభాష్, గుండెగాని కిరణ్, లోడి మహేష్, యాస వెంకట్ రెడ్డి, కట్టే కోలా సి మ్మయ్య బాసా ని శంకర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు