బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన వాహనాల పరిశీలన

ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన వాహనాల పరిశీలన

నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వాహనాలను మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మంగళవారం పరిశీలించారు.ఎన్నికల సిబ్బందిని, పోలింగ్ సామగ్రిని తరలించే క్రమంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సిబ్బందిని కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా చేరవేయాలని ఆదేశించారు. వాహనాల ఫిట్నెస్, రూట్ మ్యాప్పై అధికారులకు సూచనలు చేశారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు