బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ఫైనాన్షియల్ లిటరసి వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

ఫైనాన్షియల్ లిటరసి వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: ప్రతి బ్యాంకు ఖాతాదారు తమ కేవైసీ (KYC) వివరాలను సకాలంలో అప్‌డేట్ చేయడం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ తెలిపారు. కేవైసీ అప్‌డేషన్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు సురక్షితంగా ఉంటాయని, ప్రభుత్వ పథకాల లబ్ధి సక్రమంగా అందుతుందని తెలిపారు. అందువల్ల కరీంనగర్ జిల్లాలోని అన్ని బ్యాంకు ఖాతాదారులు తమ సమీప బ్యాంకు శాఖను వెంటనే సందర్శించి కేవైసీ అప్‌డేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఫైనాన్షియల్ లిటరసీ వీక్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు, అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు