బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..!

జీహెచ్‌ఎంసీ ఇక మూడు కార్పొరేషన్లు – పూర్తి వివరాలు ఇవే

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను మూడు భాగాలుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటి నుంచి:
👉 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)
👉 సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC)
👉 మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)

గా పరిపాలన కొనసాగనుంది.


👤 కమిషనర్ల నియామకం

ప్రభుత్వం కొత్తగా కమిషనర్లను కూడా నియమించింది.

🔹 GHMC కమిషనర్ – ఆర్వీ కర్ణన్ (యథాతథంగా కొనసాగింపు)
🔹 CMC కమిషనర్ – శ్రీజన
🔹 MMC కమిషనర్ – వినయ్ కృష్ణారెడ్డి

అలాగే మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్ (IAS) కొనసాగనున్నారు.


🏢 కార్యాలయాలు ఎక్కడ?

📍 ప్రస్తుత GHMC హెడ్ ఆఫీస్ – గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్
📍 తార్నాక HUDA కార్యాలయం – గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్
📍 మాదాపూర్ NAK బిల్డింగ్ – గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్


వార్డుల విభజన

🔹 GHMC – 150 వార్డులు
🔹 MMC – 74 వార్డులు
🔹 CMC – 76 వార్డులు

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

📍 ఏ కార్పొరేషన్‌లో ఏ ఏరియాలు?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)

ఖైరతాబాద్, చార్మినార్ జోన్లతో పాటు:

  • సికింద్రాబాద్
  • ఎల్బీనగర్‌లోని కొన్ని ప్రాంతాలు
  • బండ్లగూడ జాగీర్
  • శంషాబాద్
  • జల్‌పల్లి
  • బడంగ్‌పేట్
  • తుక్కుగూడ
  • ఆదిభట్ల
  • తుర్కయాంజాల్
  • మీర్‌పేట్
  • పెద్దఅంబర్‌పేట

GHMC జోన్లు:
ఖైరతాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, చార్మినార్, శంషాబాద్, రాజేంద్రనగర్


సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC)

  • కూకట్‌పల్లి
  • శేరిలింగంపల్లి
  • నార్సింగి
  • మణికొండ
  • తెల్లాపూర్
  • అమీన్‌పూర్
  • బొల్లారం
  • నిజాంపేట్
  • దుండిగల్
  • కొంపల్లి
  • గుండ్లపోచంపల్లి
  • మేడ్చల్

జోన్లు:
కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్


మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)

  • ఎల్బీనగర్‌లోని కొన్ని ప్రాంతాలు
  • సికింద్రాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు
  • బోడుప్పల్
  • ఫీర్జాదిగూడ
  • పోచారం
  • ఘట్‌కేసర్
  • నాగారం
  • దమ్మాయిగూడ
  • జవహర్‌నగర్
  • తూముకుంట

జోన్లు:
మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్


ఎందుకు ఈ విభజన?

పెరిగిపోతున్న నగర విస్తీర్ణం, పరిపాలనా సౌలభ్యం, వేగవంతమైన సేవల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరింత సమర్థవంతమైన మున్సిపల్ పరిపాలన, స్థానిక సమస్యలపై త్వరిత స్పందన లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది.