బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

కాంగ్రెస్ పార్టి రాష్ట్ర నాయకులు శ్రీ గోలి పింగల్ రెడ్డి ఆహ్వాన శుభపత్రిక అందజేత.

కాంగ్రెస్ పార్టి రాష్ట్ర నాయకులు శ్రీ గోలి పింగల్ రెడ్డి ఆహ్వాన శుభపత్రిక అందజేత.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి గ్రామం లో మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడ అంగరంగ వైభవంగ జరుగు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కాంగ్రెస్ పార్టి రాష్ట్ర నాయకులు శ్రీ గోలి పింగల్ రెడ్డి గారికీ ఆహ్వాన శుభపత్రిక అందజేసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల మాజి కోఅప్షన్ సబ్యులు ఎండీ.అక్బరు ,మాజి ఎంపిటీసీ మన్నె బాలరాజు, బీబీనగర్ ఉపసర్పంచ్ గోలి నరసింహ రెడ్డి , చిన్నరావులపల్లి గ్రామ సర్పంచ్ కొమిరె శ్రీకాంత్ యాదవ్, ఉప సర్పంచ్ పొలమోని భరత్ , పింగల్ అన్న సేవాదల్ గౌరవ అద్యక్షులు కాసుల రఘునందన్ గౌడ్ ,పింగల్ అన్న సేవాదల్ అద్యక్షులు ఎండీ .మోయిన్ , తుమ్మల నరసింహ రెడ్డి ,దేవరుప్పల శ్రీదర్ ,బింగి చంద్రశేకర్ యాదవ్ ,కాసుల అజయ్ కుమార్ , ఎండీ .అస్లం, మాదూరి కిష్టమ్మ, సారాజి నరేష్, ఎరుసాని జంగమ్మ, ఎరుసాని ఇందిర, ఎరుసాని శ్రీకాంత్, గూడి వెంకటేశ్, బెజ్జం శివకూమార్, మాదూరి మహేష్, మొగిలిపాక ఉప్పలమ్మ ,ఎండీ .జహంగిరి పొట్ట శరత్, ఊటుకూరి నానీ ,నితీన్ , తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు