బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

సిపిఎం నేతకు నివాళులు.

సిపిఎం నేతకు నివాళులు.

కోదాడ, ఫిబ్రవరి 12(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, రామాపురం గ్రామానికి చెందిన ,తెలంగాణ సాయుధ పోరాట యోధులు నేలమర్రి తిరపయ్య కుమారుడు సిపిఎం సీనియర్ నాయకులు నేలమర్రి రాములు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల ,తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు వీరాంజనేయులు, ఏనుగుల మోహన్రావు, అప్పారావు, కృష్ణ సాగర్ వీరబాబు , పవన్ ,నేలమర్రి కోటయ్య ,తిరపయ్య , నాగేష్ , శ్రీను, శంకర్ , వెంకటేశ్వర్లు,తదితరులు నివాళులర్పించి, పార్థివ దేహం పై ఎర్రజెండా కప్పి నివాళులర్పించి ,సంతాపం తెలిపారు. రాములు మృతి కుటుంబానికి ,సిపిఎం పార్టీకి తీరని లోటు అని అన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు