బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

వంగవీటి రంగా అనుచరుడు ఉప్పు హరిబాబు ఇక లేరు.

వంగవీటి రంగా అనుచరుడు ఉప్పు హరిబాబు ఇక లేరు.

కాంగ్రెస్ జండాలతో నివాళి.

హటాత్ మరణం కాపు కులానికి తీరని లోటు – చందు జనార్దన్.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

ఉండవల్లి, నేటి తెలుగు పత్రిక: వంగవీటి మోహన్ రంగా అనుచరుడు, కాంగ్రెస్ వాది.. రాధా రంగా మిత్ర మండలి సభ్యులు ఉండవల్లి గ్రామ కాపు పెద్ద ఉప్పు హరిబాబు హఠాత్ మరణం తీవ్ర ద్రాంతికి గురి చేసిందని కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్ధన్ అన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఉండవల్లి సెంటర్లోని ఎస్బిఐ బ్యాంకు సమీపంలో ఉప్పు హరిబాబు స్వగృహంలో ఆయన పార్థివ దేహానికి చందు జనార్దన్, జనసేన నేత జొన్న రాజేష్ పూలదండలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చెవ్వాకుల కోటేష్ బాబు, అంబటి తిరుపతిరావు, సింగంశెట్టి వెంకటేశ్వరరావు, జొన్న రామలింగేశ్వరరావు, గాదె నాగభూషణం, తెలుగుదేశం నేతలు, గ్రామపెద్దలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అభిమానులు పాల్గొన్నారు.