బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

భూపతి చంద్ర” స్మారక కథానికల పోటీ, తృతీయ విజేతగా కృష్ణమూర్తి !

భూపతి చంద్ర” స్మారక కథానికల పోటీ, తృతీయ విజేతగా కృష్ణమూర్తి !

19 న హైదరాబాదులో బహుమతి ప్రధానం.

కోదాడ ,ఫిబ్రవరి 12 (నేటి తెలుగు పత్రిక): ”భూపతి చంద్ర’ స్మారక కథానికల పోటీ – 2026 పురస్కారాల ప్రదానోత్సవ సభ ఈ నెల 19వతేది గురువారం సాయంత్రం గం॥ 5-00 ని॥లకు డా|| దేవులపల్లి రామానుజరావు కళా మందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్ రోడ్, ఆబిడ్స్, హైదరాబాదు నందు నిర్వ హిస్తున్నామని అధ్యక్షులు ఎమ్.ఎల్. కాంతారావు తెలియజేశారు.

ఆ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.

ప్రథమ బహుమతి
శ్రీ సుంకోజి దేవేంద్రాచారి – “అంతర్ధానం”

ద్వితీయ బహుమతి
శ్రీ పొత్తూరి సీతారామరాజు – “పులి నెత్తుటి ముగ్గు”

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

తృతీయ బహుమతి
శ్రీ పుప్పాల కృష్ణమూర్తి – “కన్నీట వసంతం”

ప్రోత్సాహక బహుమతులు:

డాక్టర్ ఎం. సుగుణ రావు – “ఒక కొడుకు తీర్పు”
శ్రీ చొక్కర తాతారావు – “ఇచ్చోటనే కద”
శ్రీ మొయిద శ్రీనివాసరావు – “అంబటి తట్ట”
శ్రీమతి ఉయ్యూరు అనసూయ – “రెండో కోణం”
శ్రీ మధుసూదన రావు – “కర్టెన్” ; కథానికలకు అందించనున్నామని అన్నారు.