బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదు.

ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదు.
  • మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దానావత్ శంకర నాయక్.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 13 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పాలనకు అభివృధి పనులకు, సంక్షేమానికి పట్టణ ప్రజలు పట్టం కట్టారని అలాగే ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు శ్రీ బీర్ల అయిలయ్య గారి అభివృద్ధిని చూసి ఆలేరు, యాదగిరి గుట్ట మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, రాష్ట్రంలో ప్రజా పాలనకు ఈ ఎన్నికలే నిదర్శనం, ఇప్పటికైన ప్రతిపక్ష పార్టీలకు కన్నువిప్పు కావాలని, అలాగె త్వరలో జరిగబోయే జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని,కాంగ్రెస్ ప్రభుత్వానికే తిరుగులేదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దానావత్ శంకర నాయక్ తెలిపారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు