బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు పెంచాలి.

బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు పెంచాలి.

అన్నమయ్య జిల్లా ఎస్టియు అధ్యక్షుడు అంకం శివారెడ్డి.

రాయచోటి, ఫిబ్రవరి 14 (నేటి తెలుగు పత్రిక): ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సి మరియు ఐఆర్ కు బడ్జెట్ కేటాయించకపోవడం అన్యాయని అన్నమయ్య జిల్లా ఎస్టియు జిల్లా అధ్యక్షుడు అంకం శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆంధ్రపత్రిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత 15 నెలలుగా రిటైర్ అయిన ఉద్యోగులకు రావలసిన గ్రాడ్యుటీ కేటాయింపులు చేయకపోవడం బాధాకరమని ఆయన చెప్పారు. అలాగే ఉద్యోగులకు రావలసిన బకాయిలకు గాను కేటాయింపులు చేయకపోవడం దారుణం. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవలు మొత్తం నత్త నడకన నడుస్తూ ఉంటే కేవలం నాలుగు వేల కోట్లు కేటాయించడం ఏమాత్రం సరిపోదు. రావలసిన మెడికల్ బిల్లు లు చాలా ఉన్నాయన్నారు.విద్యారంగానికి 32,308 కోట్లు ఏమాత్రం సరిపోదన్నారు.మొత్తం రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు పెంచాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు