బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

విజేతలను సన్మానించిన మాజీఎమ్మెల్యే.

విజేతలను సన్మానించిన మాజీఎమ్మెల్యే.

కోదాడ ,ఫిబ్రవరి 14(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన చీమ నరేష్ బాబు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ చీమ నరేష్ బాబును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తొమ్మిదవ వార్డు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.అనంతరం నరేశ్ బాబు విజయానికి అహర్నిశలు కృషి చేసిన స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వార్డు పెద్దలకు, ఓటేసి ఆశీర్వదించిన వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు