బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు.

శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు.

కోదాడ ,ఫిబ్రవరి15 (నేటి తెలుగు పత్రిక): కోదాడలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ దేవాలయాల్లో ఉన్న శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగాయి. ఆదివారం పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం లో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంతో పాటు కోదండ రామాలయం, అయ్యప్ప స్వామి దేవాలయంలో శివాలయాలకు భక్తులు తెల్లవారుజామునే శివుడికి అభిషేకాలు జరిపి దేవాలయాల్లో జ్యోతులను వెలిగించి పూజలు నిర్వహించారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.


భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు