బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

సామాజిక సేవలో త్రిబుల్ ఐటీ విద్యార్థులు.

సామాజిక సేవలో త్రిబుల్ ఐటీ విద్యార్థులు.

పులివెందుల ఫిబ్రవరి 15 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని వేంపల్లి త్రిబుల్ ఐటీ కళాశాల విద్యార్థులు ఆదివారం సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చక్రాయపేట మండలం గండి క్షేత్రం, వీరభద్ర స్వామి ఆలయం తదితర ఆలయాలలో సేవలు నిర్వహించారు. భక్తుల రద్దీ నియంత్రణలో సహబాష్ అనిపించుకున్నారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పండుగ తో పాటు వివిధ కార్యక్రమాలలో త్రిబుల్ ఐటీ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు సేవలందిస్తారని డైరెక్టర్ కుమారస్వామి గుప్తా ఈ సందర్భంగా తెలిపారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు