బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం.

చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం.

కోదాడ ,ఫిబ్రవరి 16(నేటి తెలుగు పత్రిక): స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి సమక్షంలో. కోదాడ మున్సిపల్ చైర్మన్ గా ఎర్నేని కుసుమ వెంకటరత్నం (బాబు) ,అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గా దేవరపల్లి మల్లేశ్వరి నాగిరెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎంపికైన వారిచే ప్రమాణ స్వీకారోత్సవం చేయిస్తున్న ఆర్డీవో సూర్యనారాయణ. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి సిబ్బంది పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు