బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

సర్పంచ్ సిమెంటు వితరణ

సర్పంచ్ సిమెంటు వితరణ

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): కష్టాల్లో ఉన్న పేదలకు అండగా నిలవడంలోనే నిజమైన తృప్తి ఉందని తుర్కపల్లి మండలం గుజ్జవాని కుంట తండా ( బంజారా హిల్స్ )సర్పంచ్ గుగులోతుదూప్ సింగ్ నాయక్ అన్నారు. సోమవారం తండాకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలు గుగులోతు ప్రమీల- రాజేందర్ నాయక్ కుటుంబానికి ఆయన తన స్వంత ఖర్చులతో 10 బస్తాల సిమెంటును అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాణం ఆగిపోకూడదనే ఉద్దేశంతో తన వంతు చిన్న సాయంగా ఈ సిమెంటును అందజేసినట్లు తెలిపారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు