Breaking News

బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం అందజేత.

నేటి తెలుగు పత్రిక: ఆలేరు మండలం గొలనుకొండ గ్రామానికి చెందిన క్యాదరగల లక్ష్మీ నరసయ్య మరియు కట్కూరి నర్సమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెదడంతో వారి కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య సతీమణి బిర్లా ఫౌండేషన్ చైర్ పర్సన్ శ్రీమతి బీర్ల అనిత ఐలయ్య ప్రగాండా సానుభూతి తెలియజేస్తూ మృతురాలు కుటుంబానికి 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గొలనుకొండ సర్పంచ్ ఇందూరి యాదిరెడ్డి గారు గొలనుకొండ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు భీమగాని శ్రీనివాస్ గారు ఉప సర్పంచ్ బాకీ యాదగిరి గారు మాజీ ఎంపిటిసి బాకి రాంమల్లయ్య గారు ఓబీసీ మండల అధ్యక్షులు బంధారపు మధు గారు ఆలేరు మండల బీర్ల ఐలన్న యువసేన అధ్యక్షులు లగ్గాని కుమార్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు తండ యాదగిరి ఇందూరి రామకృష్ణారెడ్డి గారు పర్నే వేణు తండ ఉప్పలయ్య కొమ్మరాజుల యాదగిరి ముస్తల సాయిలు గారు స్థానిక వార్డు మెంబర్లు బాకీ పద్మ అశోక్ గారు కొలిపాక సత్యనారాయణ గారు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *