బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

నులిపురుగుల నివారణకు మందులు పంపిణీ.

నులిపురుగుల నివారణకు మందులు పంపిణీ.

ఎ. కొండూరు ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక): జాతీయ నులిపురుగుల వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం నులిపురుగుల నివారణ మాత్రలను (ఆల్బెండజోల్) పంపిణీ చేస్తున్నట్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులువేముల స్వాతి, పి దివ్య తెలిపారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నులిపురుగుల నివారణకు మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ పిల్లలదగ్గర నుండి 19 సంవత్సరాల పిల్లల వరకు నులిపురుగు నివారణ మాత్రలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో, మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మండలంలో 98 శాతం మంది పిల్లలకు వేసినట్లు తెలిపారు.అలానే కడుపులో నులిపురుగులు రాకుండా ఉండాలంటే ప్రతి రోజు ఆహారం తీసుకునే ముందు విద్యార్థులు చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు.కడుపులో నులిపురుగులు చేరితే రక్తహీనత వచ్చే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో, తాహశీల్దార్ ఎన్. అరవింద్, డిప్యూటీ ఎంపీడీవో ఎడ్విన్ సుందర్ లాల్, ప్రిన్సిపాల్ విజయ సుందరి, ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు