బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

నకిలీ ట్రేడింగ్‌ మోసం.. హైదరాబాద్‌లో ఇద్దరు వైద్యులు బలికారు

నకిలీ ట్రేడింగ్‌ మోసం.. హైదరాబాద్‌లో ఇద్దరు వైద్యులు బలికారు

మే 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఇద్దరు వైద్యులు సైబర్ మోసగాళ్ల బారినపడ్డారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన వ్యక్తులు పెట్టుబడుల పేరుతో భారీగా డబ్బులు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.‘జన్‌స్కార్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్’ పేరుతో సంప్రదించిన మోసగాళ్లు, నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టిస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. ప్రారంభంలో ఖాతాల్లో కోట్ల రూపాయల లాభాలు వచ్చినట్లు చూపించి బాధితుల విశ్వాసం పొందారు.అయితే డబ్బులు వెనక్కి తీసుకునే సమయంలో అదనపు చెల్లింపులు చేయాలని కోరడంతో వైద్యులకు అనుమానం వచ్చింది. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి