బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

పోక్సో కేసు వ్యవహారంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

పోక్సో కేసు వ్యవహారంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

మే 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బండి భగీరథ్ పోక్సో కేసు అంశంపై స్పందించారు. ఈ కేసులో ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. బాధితురాలికి న్యాయం జరగకపోయేదని తమ పార్టీ జోక్యం వల్లే కేసు ముందుకు వెళ్లిందని తెలిపారు. నిందితుడిని కొన్ని రోజులు రేవంత్ రెడ్డి బంధువుకు చెందిన ఆస్పత్రిలో దాచారనే ఆరోపణలు చేశారు. అలాగే 28వ అంతస్తులో ఉంచినట్లు వీడియోలు చూశానని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి