Breaking News

Water of 12 TMCs from Nagarjunasagar to Apee

నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 12 టీఎంసీల నీరు

నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 12 టీఎంసీల నీరు

నాగార్జునసాగర్ డ్యామ్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు 12 టీఎంసీల నీరు విడుదల చేయనున్నది.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

ఏపీ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB)ను 15.86 టీఎంసీల నీటిని విడుదల చేయాలని అభ్యర్థించింది. ఈ మేరకు, ఇప్పటికే రాష్ట్రం వాడుకున్న నీటిని పరిగణనలోకి తీసుకుని, జనవరి 31 వరకు 12 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి KRMB అనుమతి ఇచ్చింది.

గత నెల 25వ తేదీ నాటికి 9.55 టీఎంసీల నీటిని వాడుకున్నామని, 32.25 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అర్హత ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం తన లేఖలో వివరించింది.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *